Home » Tag » Red Book
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో మంత్రి నారా లోకేష్ చేర్చారు. ఇప్పుడు దాని అమలు జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెడ్‌బుక్.. ఏపీ ఎన్నికల ముందు పదేపదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయ్. వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే.. ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు.
లోకేష్ (Lokesh) రెడ్ బుక్ (Red Book) ఓపెన్ చేశారా ? తాను నోట్ చేసుకున్న వ్యక్తుల భరతంపట్టే పని ముందు పెట్టుకున్నారా ? ఏపీలో వరుసబెట్టి జరుగుతున్న దాడులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.
ఏపీలో ఏ టీడీపీ (TDP) లీడర్‌ను టచ్ చేసినా ఓవర్ కాన్ఫిడెన్స్ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన (Janasena) సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ (BJP) సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం... సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు.
రెడ్ బుక్ గురించి మరోసారి లోకేష్ కీలక వ్యాఖ్యలు..