Home » Tag » Relationship
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్... వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య ఆయన ప్రేయసి డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఆ తర్వాత ఆ కేసులో రాజ్‌తరుణ్ పేరు వినిపించింది.
వాడు మామూలోడు కాదు...వాడు ఒకరు ఇద్దరు కాదు... ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు... వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు... గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.
ప్రజెంట్ లవ్‌స్టోరీ గురించి ఓపెన్ అయిపోయింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ లవ్‌లో ఉందంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి. కానీ తాప్సీ మాత్రం తన లవ్ ఎఫైర్ గురించి ఎప్పుడూ చెప్పలేదు.
రిలేషన్షిప్ అన్న తరువాత గొడవలు చాలా కామన్. అది ప్రేమైనా, స్నేహమైనా ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ గొడవలో దాదాపుగా ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లు అలా ఏడుస్తారో లేదో.. మగవాళ్లు వాదన ఆపేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా.. వాళ్ల ఏడుపును ఆపేందుకు గొడవ పక్కన సెట్టి సైలెంట్ అవుతారు.
విజయ్ ప్రేమలో రష్మిక అఫీషియల్
తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ విజయ్ వర్మకు, తమన్నాకు అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ వర్మ తెలుగువాడేనా అంటూ వెతికేస్తున్నారు. చాలా మంది విజయ్ వర్మ నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు.
చనిపోయిన సమయంలో అప్సర గర్భంతో ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ గర్భానికి తాను కారణం కాదని చెన్నైకి చెందిన వేరే వ్యక్తితో తను రిలేషన్లో ఉందని సాయికృష్ణ చెప్పాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అప్సరకు వేరే పెళ్లి జరిగిందనే నిజం బయటికి రావడంతో సాయికృష్ణ చెప్పింది కూడా నిజమేనేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బంధాలన్నీ కరెన్సీ కాగితాల చుట్టూ.. ఆ సమయానికి అవసరాలు చుట్టూ తిరుగుతున్న రోజులివి ! అలాంటిది లేటు వయసులో ప్రేమ అంటే.. పెళ్లి అంటే.. అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయనుకోవడం అంతా ఉత్త ముచ్చట.