Home » Tag » reliance
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా ఇలా జరగవేమో అనే రేంజ్లో.. నభూతో అన్నట్లుగా వివాహతంతు సాగింది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయ్. జూలై 12న రాత్రి 8గంటలకు ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధిక మర్చంట్‌తో ఘనంగా జరిగింది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి.
ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ప్రముఖ వ్యాపారవేత్త (Businessman) రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh (Ambani). ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధికా మర్చంట్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరయ్యారు.
తెలంగాణకు చెందిన 19 ఏళ్ల వ్యక్తితో పాటు, గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. సరదా కోసమే మెయిల్స్ పంపినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. అంబానీని చంపేస్తామంటూ పదే పదే ఆయన సెక్యూరిటీకి మెయిల్స్ పంపారు వీళ్ళిద్దరూ.
దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో స్పేస్ ఫైబర్ పేరుతో ఈ సేవల్ని ప్రారంభించబోతుంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహం ఆధారంగా నడిచే గిగాబైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ నమూనాల్ని ప్రదర్శించింది.
ఐపీఎల్ ప్రసారాలను జియోసినిమా ఉచితంగా అందించడంతో.. ఇప్పటి వరకు తమకు పోటే లేదని విర్రవీగిన డిస్నీ హాట్‌స్టార్ దిగొచ్చింది. జియో సినిమా దెబ్బకు ఆసియా కప్ 2023తో పాటు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ఉచితంగా అందించేందుకు సిద్దమైంది.
జియో తీసుకొచ్చిన ఎయిర్ ఫైబర్.. వైర్లెస్ 5జీ వైఫై సర్వీస్. వైఫై అందించే బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ గురించి తెలిసిందే. ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇండ్లు, ఆఫీసులకు వైఫై అందుతుంది. అయితే, జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వైర్లు, కేబుల్స్‌తో పని లేకుండా వైఫై సౌకర్యం అందుతుంది
ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ఇటీవల బీసీసీఐ బ్రాడ్కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే.
మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ గురించి తెలిసిందే. ఇంతవరకు బిజినెస్ టు బిజినెస్ కస్టమర్లకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉండేది. వ్యాపారం చేస్తున్నట్లు గుర్తింపు కార్డు ఉంటేనే ఇందులోకి ప్రవేశం ఉండేది.