Home » Tag » remuneration
సినిమా పరిశ్రమ (Film Industry) లో హీరోలకు ఉన్న విలువ హీరోయిన్లకు ఉండదు అనే ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. అగ్ర హీరోలకు ఒక గుర్తింపు, హీరోయిన్లకు మరో గుర్తింపు ఉంటుంది.
వివాదస్పద జాతకాలతో పాపులర్ అయిన వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా ఆయనకు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
ఎట్టకేలకు సమంత (Samantha) కు ఓ ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్ కోసం.. దాదాపు మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఈ అమ్మడి రెమ్యునరేషన్ అనూహ్యంగా పడిపోయింది.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ (Mega Pawan Star) రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్.
సూపర్‌హిట్ సినిమాకు (Super Hit Movie) సీక్వెల్ తీస్తే.. ఆటోమెటిక్‌గా హైప్ వస్తుంది. బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. హీరోహీరోయిన్లు.. దర్శకుడు రెమ్యునరేషన్ డబుల్.. ట్రిపుల్ చేసేస్తారు. ఫస్ట్ పార్ట్‌ను ఎంత బడ్జెట్లో తీశారు.. సీక్వెల్ దగ్గరకొచ్చేసరికి ఎంత పెరుగుతోంది. ఎంత హైప్ వున్నా.. పెరిగిన బడ్జెట్‌తో వర్కవుట్ అవుతుందా అంటే అదీ గ్యారెంటీ లేదు.
ఇప్పుడంతా పాన్ ఇండియా (Pan India) సినిమాలదే హవా నడుస్తోంది..ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే బహు భాషల్లో నిర్మించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) మరొక అడుగు ముందుకు వేసి.. భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ‘
ఒక్క సినిమా కేవలం ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ (Blockbuster Hit) పడితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన ప్రధాన ఆర్టిసులకి కొన్ని సంవత్సరాల పాటు సినిమా రంగంలో తిరుగుండదు. అదే హీరోకి అయితే ఇక చెప్పక్కర్లేదు. క్రేజ్ తో పాటు తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. సినిమా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఆ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.
యువ సంచలనం శ్రీలీల (Srileela) పేరు కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన 'పెళ్లి సందడి' (Pelli Sandadi) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది.
డేట్లు అడ్జెస్ట్ కావట్లేదని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి పక్కకొచ్చింది. గుంటూరు కారం టీం తన పద్దతి నచ్చకే సైడ్ చేసేసింది.
రాజా దిగ్రేట్ లాంటి హిట్ తర్వాత అనిల్ రావిపుడి మేకింగ్‌లో రవితేజ సినిమా అంటే అంచనాల భారం పెరుగుతుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు నిర్మించబోతుంటే.. రూ.40 కోట్ల పారితోషికం అడిగాడట మాస్ మహారాజా.