Home » Tag » Renu desai Heart problem
రేణు దేశాయ్ తాను అనారోగ్యంతో ఉన్నాననే ట్వీట్ కలకలం సృష్టించింది. వాలెంటైన్స్ డే రోజు ఆమె పెట్టిన పోస్ట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆమెకున్న జబ్బేంటి.. అది ఎలా వచ్చింది?
వాలెంటైన్స్ డే రోజు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్టింగ్ పెట్టారు. పర్సనల్ లైఫ్ గురించి కాదు.. ఆరోగ్యం గురించి !