Home » Tag » Republic Day
బీజేపీ ఎంపీ (BJP MP) జీవీఎల్ నర్సింహారావు (GVL Narsimha Rao) కి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి పీక్స్‌కు చేరింది. బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారాయన. అవసరానికి మించి హడావిడి చేసి... విపక్షం కంటే స్వపక్షానికే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.
చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమయ్య జీవిత విశేషాలు
తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ (Padma Vibhushan) అవార్డును సొంతం చేసుకొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. మెగాస్టార్ (MegaStar) చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరి అన్నయ్య, స్టార్లకే స్టార్.. మెగాస్టార్ (MegaStar)ను పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డ్ (award) వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్ అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
1911లో బ్రిటీష్ ప్రభుత్వం.. కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలనుకుని, కర్తవ్యపథ్‌ను నిర్మించారు. దీనికి అంతకుముందు రాజ్‌పథ్ అనే పేరు ఉండేది. దీనికి ముందు బ్రిటీష్ వారి హయాంలో కింగ్స్ వే అనే వాళ్లు.
టాలీవుడ్(Tollywood)లో పండగ సినిమాల సందడి ముగిసింది. సంక్రాంతి(Sankranti)కి టాప్ హీరోల సినిమాలతోపాటు హనుమాన్ (Hanuman) వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది.