Home » Tag » Research
ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయి లాంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని గతంలో వచ్చిన స్టడీస్ తెలిపాయి. కానీ లేటెస్ట్ స్టడీస్ మాత్రం.. ఇది పాటించడం వల్ల 91 శాతం గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నాయి.
డయాబెటీస్ కి శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది. ఈ మాట చూడగానే.. ఇదేదో మోసం చేసే ప్రకటన అని చాలా మంది అనుకుంటారు. అసలు మధుమేహానికి మందులే గానీ.. పర్మినెంట్ గా ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోయిన క్లోమం నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యేలా పరిశోధనలు చేశారు.
హమ్మయ్య.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈసారి మన జోలికి రాలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నాయి భారతీయ సంస్థలు. ఈ మధ్య అదానీని ముంచేసిన ఈ రీసెర్చ్ సంస్థ ఈసారి ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్డోర్సేకు చెందిన సంస్థపై పడింది. దీంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి.