Home » Tag » retirement
శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది.
ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) స్టైలే వేరు.. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) కు వీడ్కోలు పలికినప్పుడూ హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు.
టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అనూహ్యమనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు కోచ్ అంటే అంత ఈజీ కాదు.. ఎంతో ఒత్తిడి, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళను సమన్వయం చేసుకుంటూ అంచనాలను అందుకుంటూ ఉండాల్సిందే.
అంతర్జాతయ టీ20 క్రికెట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు.కోహ్లీ బాటలోనే వరల్డ్ టైటిల్ గెలిచి ఘనంగా పొట్టి ఫార్మెట్కు వీడ్కోలు పలికాడు.
ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. త్వరలోనే రోహిత్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
2024 ఏప్రిల్ నెలలో పెద్దల సభ నుంచి భారీగా సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతోంది. పదవీ వికరణ చేసేవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక ఉండబోతోంది. బీజేపీ ఈ ఎలక్షన్ ప్లస్ అవుతాయా ?
అంతర్జాతీయ క్రికెట్కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.
అభ్యర్థి ఎంపిక, టిక్కెట్ కేటాయింపు మీదే ఏ పార్టీకైనా సగం గెలుపు ఆధాపడి ఉంటుందన్నది రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు చెప్పే మాట. సాధారణ పరిస్థితుల్లో ఆ సిద్ధాంతాన్నే నమ్ముతాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్సభ సీటు విషయంలో ఆ సంగతిని సరిగా పట్టించుకోక దెబ్బతిన్నామన్న అభిప్రాయం ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వానికి కలుగుతోందట. అందుకే ఈసారి దిద్దుబాటు కార్యక్రమం మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది.