Home » Tag » Revanth
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందుకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఆరు మంది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులను విచారించిన కమిషన్...
తెలంగాణ కాంగ్రెస్ లో కుర్చీలాట.. సీఎం ఎవరు..?
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపు మీద ఉంది. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఈ టైమ్ లో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలెత్తింది. గులాబీ పార్టీ లీడర్లు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఆ పార్టీకి ఎన్నికల పెట్టుబడులు కూడా ఈ రంగం నుంచే ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటి అని రియల్టర్ల గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి. కారు పార్టీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా బెంబేలెత్తున్నారు.
నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ స్పందించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు సీఎం కేసీఆర్ ఈ కుటిల ప్రయత్నంతో సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోరాడుతోంది బీజేపీ, బీఆర్ఎస్ తో కాదన్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఐటీ, ఈడీలోతో పోరాడుతున్నామనీ... డిసెంబర్ 3న ఈ రెండింటినీ ఓడిస్తామన్నారు.
పాల్వాయి స్రవంతి పార్టీలో చేరిన సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) లో పదవులు ముందంజలో ఉన్న నాయకులకు కాకుండా కొత్త వారికి ఇస్తున్నారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి చేరికను స్వాగతిస్తున్నామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ వైఖరిని ఎండగడుతూనే వస్తున్నారు.