Home » Tag » Revathi
ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణం.. ఇప్పుడు లేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కథ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టుకుంటోంది.
ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలా మంది అదృష్టంగా భావిస్తారు. మహాలక్ష్మి వచ్చిందని సంతోషిస్తారు. వీళ్లకు సమానంగా మరో దిక్కుమాలిన బ్యాచ్ ఉంటుంది. ఆడిపిల్లలు అంటే మనుషులే కాదు అన్నట్టుగా.. వాళ్లు పుట్టగానే ఏదో భారం మీద పడ్డట్టుగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ఓ దిక్కుమాలినోడి గురించే ఈ స్టోరీ. ఏపీలోని శృంగవరపుకోటలోని శ్రీనివాస కాలనీలో ఉండే మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు.