Home » Tag » Review
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపొయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలానే హోప్స్ ఉన్నాయి.
అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు.
విజయ్ చూడ్డానికి కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా కనిపించాడు. సినిమాని దాదాపుగా తన భుజాలపై మోశాడు. నటన, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజయ్ కంటే.. పెద్దదానిలా కనిపించింది.
గుడ్లకి, కరెంట్ కట్ కాన్సెప్ట్‌కి ఉన్న లింక్ కదిలించేలా చేస్తుంది. ఓవరాల్‌గా హీరోతోపాటు అంతా పాత్రలో పాతుకపోతే, సెకండ్ హాఫ్ స్లో అన్న కామెంట్స్ వల్ల సినిమాకు కాస్త మిక్స్డ్ డ్ టాక్ వస్తోంది. కాని ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తోపాటు నెరేషన్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి.
గతేడాది 'సామజవరగమన' (Samajavaragamana) చిత్రంతో నవ్వులు పూయించి ఘన విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush) అనే మరో కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి శ్రీవిష్ణుకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా తోడయ్యారు.
మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'సేవ్ ది టైగర్స్ 2' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మరి సీకక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.
టాలీవుడ్ లో టైంలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగి పోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో రివ్యూలోకి ఎంటర్ కావాల్సింది.
స్టోరీ విషయానికి వస్తే.. సుందరం.. గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్‌గా వర్క్ చేస్తుంటాడు. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ఏరియా ఎంఎల్ఏ సుందరంతో ఇంగ్లీష్ టీచర్ గా ఒక అడవిలో ఉండే మనుషుల దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్న ఒక రహస్యాన్ని కనుక్కోవాలని అంటాడు.
సందీప్ కిషన్ (Sandeep Kishan), వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పెట్టి నటించారు. రైతు నాయకుడిగా వినోద్ కుమార్ నటన కట్టిపడేసింది. ఇప్పటిదాకా ఆయన పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ కూడా మెప్పించారు.