Home » Tag » RGV
పాన్ ఇండియా లెవల్ హిట్లు పడ్డాక, ఆసియా లెవల్లో కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నాక... ఎవరైనా నీకు యాక్టింగ్ వచ్చా అంటే ఎలా ఉంటుంది... ? అలాంటి భయంకరమైన ప్రశ్న వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ వేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వాళ్ళలో.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
ఒకప్పటి రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తే అసలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నది ఆ వర్మనేనా...? అని చాలామంది షాక్ అవుతారు.
ఎన్నో సంచలన విషయాలు పై సినిమాలు తీయడం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గాని నిలవడం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్టైల్. అందుకే ఎన్నో కాంట్రవర్సీలను ఆయన సినిమాలుగా ఎంచుకుంటూ ఉంటారు.
డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారంటూ నోటీసులు పంపింది.
నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మొర్రో అంటే పరారీలో ఉన్నాను అంటారు అంటూ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యాడు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం.
నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కంటే ఆర్జీవీకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవి చేసే ప్రతి పని అందరికీ తిక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్ కూడా చెప్పి తన తిక్కకు ఓ లెక్క కూడా ఉందని చెప్పేలా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆర్జీవీ.
గత నాలుగు రోజులుగా తన కోసం వెతుకుతున్న ఏపీ పోలీసులకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేసిన వర్మ... తాజాగా పలు ఆసక్తికర పోస్ట్ లు చేసాడు.
ముంబై మాఫియాకే భయపడని క్రియేటివ్ డైరెక్టర్ వర్మకు...ఏపీ పోలీసులంటే వణుకు మొదలైందా ? బొక్కలో వేసి...బొక్కలు ఇరగ్గొడతారనే టెన్షన్ పట్టుకుందా ? రాంగోపాల్ వర్మ...ఎక్కడున్నాడు ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ? పోలీసులకు దొరక్కుండా...ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాడు.
గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు. విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.