Home » Tag » Ricky Ponting
ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు తమదైన వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఇటీవల రిటెన్షన్ జాబితాలో పంజాబ్ అందరికంటే తక్కువగా ఇద్దరిని మాత్రం తమతో ఉంచుకుని భారీ అమౌంట్ తో వేలంలోకి అడుగుపెడుతోంది.
భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విరుచుకుపడ్డాడు. కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్ కు ఇటీవల గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడని కచ్చితంగా నమ్ముతున్నట్టు పాంటింగ్ చెప్పాడు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్‌కు అప్పగించే విషయంపై స్పష్టత లేదన్నాడు.
అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు స్టీవ్ స్మిత్. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు.