Home » Tag » Rishab Shetty
రెబల్ స్టార్ ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేనంతగా, తన స్ట్రాటజీ ప్రతీ సారి షాక్ ఇస్తోంది. 1000 కోట్లని ఇండియన్ మార్కెట్ కి వెరీ వెరీ కామన్ గా మార్చిన ప్రభాస్ కోసం, దర్శక నిర్మాతలు పూనకాలొచ్చేలా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.
పాన్ ఇండియా లెవెల్ లో ఓ చిన్న సినిమా ఏం చేయవచ్చో చేసి చూపించింది కాంతారా సినిమా. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి 450 కోట్ల రూపాయలు ఇండియా వైడ్ గా వసూళ్లు సాధించింది ఈ సినిమా. రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ కొరటాల శివ మేకింగ్ లో దేవరగా ఈ మంత్ ఎండ్ బాక్సాఫీస్ కి బ్యాండ్ వేయబోతున్నాడు. హిందీ మూవీ వార్ 2 లో విలనీ రోల్ వేస్తున్నాడు. ఆతర్వాత ఏంటనగానే సీన్ లోకి ప్రశాంత్ నీల్ పేరొచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్.
కొందరు హిట్స్ కొట్టినా కానీ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పరిస్థితి ఇలానే ఉంది. అందుకే తన ఇగోను పక్కనపెట్టేసి కన్నడ సెన్షేషనల్ మూవీ కాంతారాలో నన్ను పరిశీలించండి అంటూ నేరుగా రిషబ్ శెట్టినే అడుగుతోంది
ఈ మధ్య జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా తర్వాత OTTలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని.. అయినప్పటికీ కన్నడ సినిమాలకు ఓటీటీలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు.
రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల పైన వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది. ఈ సక్సెస్‌తో కాంతార ప్రీక్వెల్‌గా కాంతార 2 వస్తోంది. ది లెజెండ్ చాప్టర్ 1 అని పెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది.
కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నిజానికి కాంతారా సినిమాకు ఆ స్థాయి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్, డైరెక్టర్ కూడా ఊహించలేదు. ఆ స్పందన చూసిన తర్వాత ఈ సినిమా ఛాప్టర్ 1ని భారీగా ప్లాన్ చేశారు.
కాంతార మొదటి పార్ట్‌తో కంపేర్ చేస్తే కాంతారా ప్రీక్వెల్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌లో కూడా చాలా మార్పులు ఉంటాయట. రిషబ్ షెట్టి తానే దర్శకత్వం చేస్తూ.. తానే హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేయబోతున్నాడట.
కాంతారా సినిమాకు జాతీయ వ్యాప్తంగా అరుదైన గౌరవం