Home » Tag » Rishabh Pant
ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత పర్యటనలో గబ్బా వేదికగా హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి సంచలన విజయం అందించిన పంత్ ఇప్పుడు పూర్తిగా నిరాశపరిచాడు.
ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్లో బ్యాటింగ్ పరంగా ధోనీ మెరుపులు అంతగా చూడలేకపోతున్నా కీపర్‌గా మాత్రం సత్తా చాటుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.
రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గతంలో మాదిరిగానే చెలరేగిపోతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో రాణిస్తున్నాడు. దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు.
వద్దంటే వినలేదు. నా వెంట పడొద్దు అంటే మానలేదు. స్టార్ క్రికెటర్ (Star Cricketer) రిషబ్ పంత్ వెంటపడి వేధించిన ఐటమ్ సాంగ్ (Item Song) హీరోయిన్ ఊర్వశి రౌతల (Urvashi Rautala)... ఎట్టకేలకు అతన్ని వదిలేసింది. ఫ్రెంచ్ ఫుట్ బాల్ ప్లేయర్ కరీం బెంజమాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందట.
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు.
రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.
కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ కోలుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది.
కొద్ది రోజులుగా పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ప్రాక్టీస్ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే మనుపటి తరహాలోనే కనిపిస్తోంది. ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు.