Home » Tag » RK Roja
చంద్రబాబు అసమర్ధ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలని ఆమె డిమాండ్ చేసారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని వీరు ఎవరికీ భక్తి లేదని ఆమె ఆరోపించారు.
ముందు చిన్న చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అన్నట్టుంది వైసీపీలో యాంకర్ శ్యామల వ్యవహారం. అమ్మనా బూతులు తిని అదే స్థాయిలో చిన్న పెద్ద చూడకుండా పచ్చి తిట్లు తిట్టిన రోజా.. ఉన్నది అమ్మి పార్టీ కోసం ఖర్చుపెట్టి.. టిడిపి వాళ్ళతో నానా మాటలు అనిపించుకున్న విడుదల రజిని..
తనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ లో ఘాటుగా పోస్ట్ చేయడంతో వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రోజా చేసిన పోస్ట్ కు ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు షర్మిల. “గౌరవ మాజీ మంత్రి రోజా గారు.. ఇంతకు ఇది మీ రాతలా ? సాక్షి పంపిన స్క్రిప్టా ?
అదానితో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలకు ఆర్కే రోజా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. “షర్మిల గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా?
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కిడ్నాప్ చేసి నాగురోజులు తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు.
చంద్రబాబు ఈ జిల్లా వాడనీ చెప్పు కోవడానికి సిగ్గు పడుతున్నాం అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడని ఎద్దేవా చేసారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. తప్పుడు ప్రచారం వల్ల మనం ఓడి పోయామన్న ఆమె...
మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం అత్యంత దారుణమైన ఘటన, ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ వైసీపీ నేత ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి,
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీ షాక్ అయింది. అసలు ఎందుకు ఆమె ఆ విమర్శలు చేసారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ.
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు. పిఠాపురంలో ఓ దళిత బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనను టార్గెట్ చేస్తూ.. ట్విటర్లో పవన్‌కు ప్రశ్నలు సంధించారు. " పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ..
మూడు పెళ్ళిళ్ళు, మూడేళ్ళకు కారు మార్చినట్టు పెళ్ళాం మార్చడం, ఎంతో మంది పిల్లలు... సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసిన ఆరోపణలు.