Home » Tag » Rocking Rakesh
రాకేష్ ప్రొడ్యూసర్‌గా కేసీఆర్ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాకేష్ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో విషయాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఉగాది సందర్భంగా రాకింగ్ రాకేష్.. సూపర్ సుజాత తో ప్రత్యేక ఇంటర్వూ