Home » Tag » Rohit Sharma Fitness
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్గా స్పందించారు. పొట్ట తగ్గించుకోవాలని సూచించారు. కోహ్లీని చూసి నేర్చుకోవాలన్నారు.