Home » Tag » Roja
ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలు మిగిల్చిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ (YCP) ని ఘోరాతిఘోరంగా ఓడించిన జనాలు.. కేవలం 11సీట్లకు పరిమితం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంటే.. చాలా మారుతాయ్. రాజకీయాలు మారతాయ్, పరిస్థితులు మారతాయ్.. చివరికి పలకరింపులు కూడా మారతాయ్.
ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
2019లో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందనీ... ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
వైసీపీ సర్కార్ హయాంలో ఆ పార్టీ నేతలు.. టీటీడీలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దర్శనం పేరుతో చేసిన దోపిడీ ఇదే అంటూ ప్రస్తుత ప్రస్తుతం కీలక పత్రాలను బయటపెడుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.
మాజీ మంత్రి రోజా మెడకు మరో ఉచ్చు బిగిసుకుంటోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్రా... సీఎం కప్ కార్యక్రమాల కోసం 100 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ కి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వంలో హోంశాఖకు.. (Home Minister) ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. డిప్యూటీ సీఎం (Deputy CM) ఉన్నా.. హోంశాఖ మంత్రిదే ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్. చంద్రబాబు (Chandrababu) కేబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు.