Home » Tag » rolex
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
సౌత్ ఇండియా మూవీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లకు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్... కల్ప వృక్షం. రెబల్ స్టార్ తో సినిమా అంటే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేదు. బాక్సాఫీస్ లో ఓ రేంజ్ జాతర పక్కా. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ప్రభాస్ కు కథలు వినిపించడానికి మన సౌత్ డైరెక్టర్ లు పోటీ పడుతున్నారు.
నిజానికి ప్రాజెక్ట్ కే సీక్వెల్, సలార్ 2 పనులు ఎన్ని ఉన్నా, ప్లానింగ్స్ ఎలా ఉన్నా లోకేష్ కోసం డేట్లను ఖాలీగా ఉంచడానికి ప్రభాస్ సిద్దపడ్డాడట. కాని లోకేష్ మాత్రం లియో తర్వాత రజినీ మూవీ అన్నాడు. ఆదయ్యాక ప్రభాస్తో సినిమా చేస్తాడా అంటే, ఆ ఆలోచనలో లేడని సూర్య స్టేట్మెంట్తో తేలింది.