Home » Tag » rover
చంద్రుడి దక్షిన ధృవంపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రగ్యాన్, విక్రమ్ లు తిరిగి పనిచేస్తాయా లేదా అంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.
చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ ల్యాండర్, రోవర్ ని చంద్రమండలంపైకి పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల మొదలు కీలకమైన ముడి పదార్థాలు, నీటి జాడలను కనుగొంది. దీంతో తన 14 రోజుల ప్రాయాన్ని కోల్పోతుంది. అందుకే స్లీప్ మోడ్ లోకి వెళ్లింది. అయితే తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రగ్యాన్ రోవర్కు సంబంధించి కీలక విషయం బయటపెట్టింది ఇస్రో. చంద్రయాన్-3కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోవర్ వెనక్కి వచ్చేసింది. రోవర్ వెళ్లే దారిలో మూడు మీటర్ల దూరంలో ఒక గొయ్యి కనిపించింది. దీన్ని సైంటిస్టులు ముందుగానే గుర్తించి, వెంటనే అప్రమత్తం అయ్యారు.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను వేరువేరుగా సందర్శించారు. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ను బుధవారం కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై అభినందనలు తెలిపారు.