Home » Tag » Royal Challengers Bengaluru
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్లకు ఉండే ప్రయారిటీనే వేరు.. మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్ల కోసం ఐపీఎల్ లో ప్రతీ ఫ్రాంచైజీ వెతుకుతుంటాయి.
అధ్వానపు ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఆర్సీబీపై కర్ణాటకకే చెందిన భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని భజ్జీ సూచించాడు.
ఈ సీజన్లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై -1.124 రన్‌రేటుతో పదో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ మొదలైంది.
తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను, మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇదిలా ఉంటే నాలుగో మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
బెంగళూరు పేలవమైన బౌలింగ్ కారణంగా మరో పంతొమ్మిది బాల్స్ మిగిలుండగానే కోల్‌కతా ఈ టార్గెట్‌ను ఛేదించింది. సిరాజ్‌తో పాటు బెంగళూరు బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు.
బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. పేలవ బౌలింగ్‌తో 183 పరుగుల పోరాడే లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయలేకపోయారు.
పేరులో స్వల్ప మార్పు చేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్‌ను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుగా పలుకుతున్నారు. అయితే రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చనున్నట్లు తెలుస్తోంది.