Home » Tag » RRR
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఉండే హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా సరే రాజమౌళి టేకింగ్ మాత్రం ఫాన్స్ కు పిచ్చ క్రేజ్ ఇస్తుంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి సినిమాల కోసం ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?... నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతోంది.
పుష్ప రాజ్ రెండోసారి బాక్సాఫీస్ బెండుతీశారన్నారు. టాకేమో రెండోరోజునుంచే వీకౌతున్న వేల 294 కోట్ల ఓపెనింగ్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. బయటేమో 167 కోట్ల గ్రాస్ వసూళ్లని లెక్కలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రా లో ఉన్న థియేటర్లు అవన్నీ హౌజ్ ఫుల్ అయితే వచ్చే వసూల్లు లెక్కేసినా ఎక్కడా 294 కోట్ల వసూళ్లతో లెక్క సరిపోవట్లేదు.
ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమ రాజును కస్టడీలో వేధించిన కేసులో అప్పటి సిఐడీ అధికారి విజయ్ పాల్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తానం లేకపోయినా, కీలక పదవులు నిర్వహించకపోయినా... ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాత్రం ఓ రేంజ్ లో ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు అంటూ సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే జోక్ కాదు. సినిమా కెరీర్ బాగుండాలి అంటే... పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అంటే జక్కన్నతో సినిమా చేయాల్సిందే అనే ఫీల్ కు ఆడియన్స్ వచ్చారు.
డిప్యూటి స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజు ఎన్నిక అయిన తర్వాత సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మాకు ప్రతిపక్ష హోదాలేకుండా చేస్తామన్నారని... ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఎద్దేవా చేసారు.
ఇండియన్ సినిమా రేంజ్ ను పెంచడంలో రాజమౌళి లెజెండ్ అనే చెప్పాలి. మల్టీ స్టారర్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో తాను దిట్ట అని ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు స్టార్ మల్టీ స్టారర్ అంటే భయపడే పరిస్థితి.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ లో కూడా భారీగా హైప్ ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ కావడంతో సినిమాపై హోప్స్ కూడా పీక్స్ లోనే ఉన్నాయి.