Home » Tag » RTC Cross Roads
ఇండియన్ సినిమాలో మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్పా 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. గురువారం సాయంత్రం నుంచే బెనిఫిట్ షోలు స్టార్ట్ చేశారు పుష్ప మేకర్స్. దీనికి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.
‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు‘ చిత్రంలో కలిసి నటించి.. ప్రేక్షకుల మదిలో పెద్దోడు, చిన్నోడు గా చిరకాలం గుర్తండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు వెంకటేష్, మహేష్ బాబు.
2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో జులపాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు.