Home » Tag » RUKMINI VASANTH
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మొదలు పెట్టిన సినిమా డ్రాగన్. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జాయిన్ కాబోతున్నాడు. వచ్చీ రాగానే ఫస్ట్ సాంగ్ షూటింగ్ తో ప్రశాంత్ నీల్ షాక్ ఇవ్వబోతున్నాడు.
ఆల్రెడీ రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాల్లో ఈ హీరోయిన్‌కే ఆఫర్ల కబురు వెళ్లిందట. ఒక వైపు బాలీవుడ్ నుంచి యానిమల్ ఫేం తృప్తీ దిమ్రీకి తెలుగు ఆఫర్లు వస్తుంటే, మరో వైపు ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు మమితా బైజూ, అనశ్వర రాజన్‌కి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.
ఇక రీసెంట్ మూవీ 'ఖుషి'తో మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఈ రౌడీ హీరో నెక్ట్స్ మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమా నుంచి శ్రీలీల, రష్మిక మందన్నా తప్పుకోగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.