Home » Tag » Rural inflation
గ్యాస్ ధర తగ్గింది.. మరి నెక్స్ట్ ఏంటి..? ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎవరూ ఊహించని విధంగా బండ బాదుడును తగ్గించింది కేంద్రం. మరి తర్వాత స్టెప్ గా పెట్రోల్ ధరలు తగ్గిస్తుందా..? నిజంగా కేంద్రంలో ఆ ఆలోచన ఉందా..? ఉంటే పెట్రోల్ ఎంత మేర తగ్గొచ్చు..?
ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతానికి మించకూడదని టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ డేంజర్లైన్ను ఒక్క జంప్‌తో దాటేసింది ఇన్ఫ్లేషన్. కాదు అలా దాటేలా చేసింది ఎర్రపండు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందునే రిజర్వ్‌బ్యాంక్ దాని కట్టడికి వడ్డీరేట్లు పెంచుతూ వచ్చింది.