Home » Tag » RUSSIA
భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోగాములు తొమ్మిది నెలల పాటు గడిపిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) గడువు ముగిసిందా...?
అంతరిక్ష పరిశోధన చరిత్రలో లైకా అనే కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. మాస్కోకు చెందిన లైకా అనే కుక్క భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మొదటి జీవిగా చరిత్ర సృష్టించింది. ఇది అంతరిక్ష ప్రయాణంలో కీలక మైలురాయిగా చెప్తారు.
ఉక్రెయిన్‌పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్‌ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్.
కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్స్కీ ఓకే చెప్పారు. పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో అంతు చూస్తా'. ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. కట్‌చేస్తే..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది పాత మాట. కానీ, ట్రంప్ లెక్కలో మాత్రం నెగ్గాలంటే తగ్గడం కాదు తొక్కుకుంటూ వెళ్లిపోవడమే.
మిస్టర్ పుతిన్.. ఉక్రెయిన్ కథ ముగించేయండి.. జెలెన్స్కీ అనేవ్యక్తి మళ్లీనాకు కనపడకూడదు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా'. రష్యా అధినేతతో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటే ఇది.
ఓ వ్యక్తి పక్కదేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడి పౌరుడిగా మారిపోతాడు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి కీలక పొజిషన్‌కు చేరుకుంటాడు. తన స్వదేశం తరుపున గూఢచర్యం చేస్తాడు.
లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. ట్రంప్ ఎంట్రీతో ఈ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడుతుందని చాలాదేశాలు నమ్ముతున్నాయి.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది.