Home » Tag » s.kota mandal revenue
అవినీతిలేని రాజ్యం తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటల్లో ఎంత నిజముందో ఈ సంఘటన తెలియచేస్తోంది. టేకు చెట్లను లంచంగా ఇవ్వలేదని భూ రికార్డులు తారుమారు చేశారు చిత్తూరు జిల్లాకి చెందిన రెవెన్యూ అధికారులు