Home » Tag » Sachin
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో చరిత్ర ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రలపై ప్రశంసలు కురిపించాడు. బెంగళూరు టెస్టులో వీరిద్దరూ శతకాలు సాధించారు.
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్... లెక్కలేనన్న రికార్డులు, టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం.. మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు.
భారత్ లో క్రికెట్ టాలెంట్ కు కొదవ లేదు.. అండర్ 19 స్థాయి నుంచే ఎంతో మంది యువ క్రికెటర్లు దుమ్మురేపుతూ ఉంటారు.
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్టుగా సచిన్ పేరే చెబుతారు.. మరి టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ బ్రేక్ చేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డాడు.
ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు.
దిగ్గజ క్రికెటర్ (Cricketer) సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ సీజన్ (Ranji Season) లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ దారుణంగా విఫలమవుతున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు.
యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు దూరం ఐనప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియాకు నంబర్-4లో ఆడే సరైన ఆటగాడు దొరకలేదు.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫిల్ చేసేందుకు ప్లాన్ రెడీ ఐనట్టు సమాచారం!
క్రికెట్ లో ఒకప్పటి ఆటగాళ్ల తీరే వేరుగా ఉండేది.
ఒకప్పడు క్రికెట్ అంటే సచిన్, సెహ్వాగ్, పాంటింగ్. వీరి ఆటతీరు చూసిన వారెవరైనా కితాబు ఇవ్వవలసిందే.