Home » Tag » Sachin Tendulkar
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులే లేవు.. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్ ను శాసించాడు. అయితే సచిన్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ ఇంకా పూర్తిస్థాయిలో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బ్యాట్ తో కాకున్నా బంతితో ఎక్కువగా రాణిస్తున్నాడు
ప్రతీ టీమ్ లో స్టార్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు వారి వీక్ నెస్ పై ప్రత్యర్థి బౌలర్లు బాగా ఫోకస్ పెడతారు... ముఖ్యంగా చాలా మంది బ్యాటర్లు ఆఫ్ స్టంప్ మీద పడుతున్న బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తూ వికెట్లు పారేసుకుంటారు. ఈ బలహీనత భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కూడా ఉంది..
స్నేహితుల మధ్య మనస్పర్థలు అపార్థాల వల్లనే వస్తాయి.. భారత క్రికెట్ లో స్కూల్ స్థాయి నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ స్థాయిలోనూ తమ స్నేహాన్ని కొనసాగించారు.
సమకాలిన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీ సిరీస్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు.
పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్లో మాత్రం నూటికి నూరు శాతం నిజమౌతోంది. ఎందుకో తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో...తెరవెనుక తతంగం నడుస్తోందా ? గంటల్లో వేలం పాటలోకి వచ్చే ఆటగాళ్ల జాబితా మారిపోతోందా ? అన్ సోల్డ్ అన్నవారే...అనూహ్యంగా టీంల్లోకి వచ్చేస్తున్నారా ? ఐపీఎల్ వేలంలోనూ రెకమెండేషన్లు నడుస్తున్నాయా ?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో అదరగొట్టేశాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో గోవా టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్ తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు.
న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను 0-3 తో ఓడిపోవడాన్ని భారత్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం ఈ ఓటమి తీవ్రంగానే బాధించింది.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ ను దున్నేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా... ఆడేది ఎక్కడైనా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ముల్తాన్ టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్ తో రూట్ పలు రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు అనగానే సచిన్ టెండూల్కర్ పేరే గుర్తొస్తుంది. గత కొన్నేళ్ళుగా సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.