Home » Tag » Sai Pallavi
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ ఆమె. డ్రెస్సింగ్ గురించి శాంపిల్ చూపించాలన్నా.. క్యారెక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలన్నా.. ఇండస్ట్రీలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆమె పేరే.
తమిళ సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు అమరన్ అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి కోలీవుడ్ మెరిసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల అయింది.
సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. లాంగ్వేజ్ ఏదైనా కావొచ్చు.. ఆడియన్స్ ఏ స్టేట్ నుంచైనా ఉండొచ్చ.. కానీ సాయి పల్లవి స్క్రీన్ మీద కనిపిస్తే.. విజిల్స్తో టాప్ లేచిపోవాల్సిందే.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో.. దక్షిణాది సినిమాల హవానే కనిపించింది. కార్తికేయ-2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ 2..
అందం, ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో.. ఓ తార మెరుపులా దూసుకువచ్చింది. అప్పటివరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది.
రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు.
కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పైగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది.
KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.
తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్లోను కొన్ని సినిమాలు చేస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి. ‘రామాయణం’ ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారీ భారీ సినిమా చేస్తున్నాడు.