Home » Tag » Saif Ali Khan
సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి బాలీవుడ్లో ఓ సంచలనం రేపిందనే చెప్పాలి. ఎంతో సేఫ్ అని చెప్పే ఏరియాలో మరెంతో సెక్యూరిటీ ఉండే స్టార్ హీరో మీద అతని జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
దేవర మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసినా జనంలో పూనకాలను తెప్పిస్తూ, వచ్చేశాడు ఎన్టీఆర్. ప్రివ్యూ పేలింది. మొదటి రోజు వసూళ్ల జాతర మొదలైంది. విలన్ గా నటించిన సైఫ్ ఆలీఖాన్ మాట నిజమౌతోంది. ఫ్యాన్స్ కి నిజంగా ఎన్టీఆర్ దైవంతో సమానం అంటూ షాక్ ఇచ్చాడు సైఫ్ ఆలీ ఖాన్.
ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకు ఎక్కడా కూడా కళ్ళు ఆర్పకుండా చూడాలనే భావన రాలేదు. సినిమా అయ్యే వరకు కూడా ఉండలేని వాళ్ళు చాలా మంది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా రాడ్ కావడంతో జనాల కళ్ళల్లో రక్తం కారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే... సినీ జనాల్లో ఉండే క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ క్రేజ్ నేషనల్ లెవెల్ లో పెరిగింది. ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది.
దేవర సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్న హైప్ చూసి.. పండగ చేసుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర దండయాత్రను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.. అని అంటున్నారు.
అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. అసలు అక్టోబర్ లోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
ఆర్ఆర్ఆర్' (RRR) తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకొని వరుస భారీ సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ (Bollywood) హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.