Home » Tag » SAIF ALIKHAN
ప్రముఖుల పిల్లల విషయంలో మీడియాలో జరిగే హడావుడి అంతా కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీడియా ఫోకస్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఫోటోలను వైరల్ చేయడానికి మీడియా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు.
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో రోజుకో ట్విస్ట్.. క్రైం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ హైప్రొఫైల్ కేసు ముంబై పోలీసులకు చెమటలు పట్టిస్తోంది.
టాకీ పార్ట్‌లో 15 శాతమే పెండింగ్. అంతకంటే ఎక్కువగా సాంగ్స్ పెండింగ్ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్గా సైఫ్ ఆలిఖాన్కి గాయమై, తను కోలుకున్నాడు కూడా. అయినా షూటింగ్ ఆలస్యం అవటానికి కారణం.. అసలైన విలన్ వల్లేనట.