Home » Tag » Sajjala Ramakrishna Reddy
అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సజ్జల క్లారిటీ ఇచ్చారు. దానిపై మేము న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం అని స్పష్టం చేసారు.
వరుసబెట్టి బయటకు వస్తున్న వైసీపీ నేతల రాసలీలలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వాళ్ళ పార్టీ నేతలు, కార్యకర్తలే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తాడేపల్లి ఆఫీసులో జగన్ చుట్టూ ఉన్న కోటరీయే ఆయన కొంప ముంచిందని డైరెక్ట్ గా సజ్జల, ధనుంజన్ రెడ్డి పేర్లను బయటపెట్టారు.
ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి.... జనం దిమ్మతిరిగే షాకిచ్చిన తర్వాత గానీ మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో. అధికారంలో ఉన్నప్పుడు... జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ చెలరేగిపోయారు.
ఏపీ మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని అలియాస్ చిడతల రజిని దారుణంగా ఓడిపోయింది. తన చిట్టి షెల్లెమ్మకు జగన్ నియోజకవర్గం మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ జనం విడదల రజిని అండ్ గ్యాంగ్ ని తరిమి తరిమి కొట్టారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రతిపక్షాలను సజ్జల ఎటాక్ చేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఇదే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీనా కోరినట్టు సమాచారం.
వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా టీడీపీ కుట్ర చేస్తోంది. చంద్రబాబు కక్షతో, తన ఏజెంట్ నిమ్మగడ్డతో వలంటీర్ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయించారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది.
11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వైసీపీనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఈ వివరాల్ని మీడియాకు తెలిపారు.
రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు 70 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని కోర్టును కోరారన్నారు. బెయిల్ కోసం చంద్రబాబుకు గుండె జబ్బు నుంచి చాలా రోగాలు ఉన్నట్లు చూపించారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే దానికి ఆయన నిర్దోషి అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.