Home » Tag » Salar
పుష్ప 2 వల్ల సంధ్యా థియేటర్ లో ఓ నిండు ప్రాణం పోయింది. తొక్కిసలాటే కారనం కావొచ్చు...నిర్లక్షమే ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు. ఐతే బన్నీ నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి.
ఇండియన్ సినిమాలో స్మగ్లింగ్ కు డిమాండ్ ఎక్కువ. ప్రేమ కథా సినిమాలు, ఫ్యామిలీ సినిమాల కంటే మాస్ ఆడియన్స్ ఒకప్పుడు అండర్ వరల్డ్ సినిమాలను బాగా ఇష్టపడేవారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో డైరెక్టర్లు స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసి హిట్ లు కొట్టారు.
రెబల్ స్టార్ ప్రభాస్ బేసిగ్గా ఎవరిజోలికి పోడు.. కాని అందరూ తన జోలికే వస్తారు. తప్పదు మరి.. బెల్లం దగ్గరకే చీమలైనా, ఈగలైనా రావాల్సిందే... అంతవరకు ఓకే కాని, కోట్లు తెచ్చిపెట్టే పాన్ ఇండియా కింగ్ మీద దాడే సీజన్ కో సారి జరగటం, ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ చేయటం మరీ కామనైపోతోంది.
ఇండియా వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియా వైడ్ గా పెరిగినా కల్కీ సినిమా తర్వాత మాత్రం అది డబుల్ అయింది. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. తర్వాత జర్మనీ, రష్యా , జపాన్ అంటూ తెలుగు సినిమా, విదేశాల్లో వెలిగింది. తర్వాత యూఎస్ లో ఇండియన్సే కాదు, అక్కడి లోకల్స్ కూడా మన సినిమాను చూసేలా త్రిబుల్ఆర్ ట్రెండ్ సెట్ చేసింది.
స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఏదోక అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలకు సంబంధించిన ట్రైలర్ గాని, ఫస్ట్ లుక్ గాని సాంగ్స్ గాని ఇలా ఏదొకటి అప్డేట్ వస్తే చాలు అనుకుంటారు. ఇక పండగల సీజన్ లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది.
బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఇమేజ్ పెరిగింది అనేది పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కు ఎంత ఒళ్ళు మండింది అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్.
రెబల్ స్టార్ మహమాటస్థుడు... ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు, నిర్మాతలకు కూడా డార్లింగే... ఇక హీరోయిన్లైతే తనకి ఫిదా అవ్వక తప్పదు. తన ఫుడ్ ట్రీట్ మెంట్ అలా ఉంటుంది. అలాంటి రెబల్ స్టార్ చాలా సార్లు ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా..?
దేవర మరో ఆచార్య అనగానే, ఇది ప్లాపని యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాని ఆచార్య కి మంచి వర్షనే దేవర అనే కోణం ఉండేసరికి వసూల్ల వరద పెరిగింది. అచ్చంగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కేజీయఫ్ కి మరో వర్షన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్.
కేజిఎఫ్ సినిమా ఇండియన్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా సినిమాను కాస్త భిన్నంగా చూపించడం మొదలుపెట్టాడు ప్రశాంత్. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సలార్ సినిమాకు అదే కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే.