Home » Tag » SALAR 2
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది.
సలార్ ఊపు చూస్తుంటే, సలార్ 2 ఎప్పుడొస్తుందా అన్న చర్చ ఇప్పడే మొదలైంది. మరీ బాహబలి 2, కేజీయఫ్ 2 రేంజ్లో జనాల్లో క్యూరియాసిటీ లేదు కానీ.. సలార్ 2 మీద అంచనాలు పెంచేలా మాత్రం సలార్ క్లైమాక్స్ సీన్ ఉంది.