Home » Tag » Salman Khan
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండా సోలోగా ముంబైలో బోర్ కొడుతోందన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన ఫ్రెండ్ తో కలిసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నా అన్నాడు. తారక్ లేకుండా ఇదేతనకి సోలో పాన్ ఇండియా ఎటాక్ అని కూడా అన్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు చమటలు పడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమాను శాసించిన అక్కడి హీరోలు ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే చాలు తమ సినిమాను రిలీజ్ చేయాలా లేదా అనే విషయంలో భయపడిపోతున్నారు.
బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్తే వణికి పోతున్నాడు. ఏ చిన్న న్యూస్ అతని గురించి వచ్చినా సల్మాన్ లో భయం పీక్స్ లో ఉంటుంది. ఒకప్పుడు ధైర్యంగా లైఫ్ ను ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సినిమా షూట్ కు వెళ్ళాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వింటే వణికిపోతున్నారు. తాజాగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు వచ్చిన ఓ బెదిరింపు సంచలనం అయింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ గ్యాంగ్ దెబ్బకు భయపడిపోతున్నాడు. అసలు ఇంట్లో నుంచి బయటకు రావాడానికి కూడా సల్మాన్ ఖాన్ సాహసం చేయడం లేదు. ఎప్పుడు... ఎవరు ఏ రూపంలో టార్గెట్ చేస్తారో అనే భయం సల్మాన్ లో స్పష్టంగా కనపడుతోంది.
నార్త్ ఇండియాలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు పంజాబ్ పోలీసులకు కూడా తన వ్యవహారాలతో చుక్కలు చూపిస్తున్నాడు.
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి. తన స్నేహితుడు బాబా సిద్దిఖీని చంపారనే షాక్ నుంచి ఇంకా సల్మాన్ కోలుకోకముందే వరుస బెదిరింపులు ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు ప్రాణ భయంతో ఏం చేయాలో తోచక ఏది పడితే అది చేస్తున్నాడు. ఇటీవల ఈ కండల వీరుడు అమెరికా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో ఉందా...? సల్మాన్ ను వై కేటగిరి సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏమీ కాపడలేవా...? లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా సల్మాన్ ఖాన్ కు డెత్ డేట్ ఫిక్స్ అయిపోయిందా...? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.
లారెన్స్ బిష్ణోయ్... ఇప్పుడు ఈ పేరు వింటే బాలీవుడ్ షేక్ అవుతోంది. దావూద్ ఇబ్రహీంకే భయపడని బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే వణికిపోతున్నారు. 700 మంది గ్యాంగ్, 5 రాష్ట్రాల్లో షార్ప్ షూటర్స్... విదేశాల్లో కూడా బలమైన నెట్వర్క్...