Home » Tag » Sam Is Back
నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులు (Divorce) తీసుకున్న తర్వాత చాలా మానసికంగా ఇబ్బంది పడింది సమంత. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సి వచ్చింది. మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కూడా దూరమైంది. ప్రస్తుతం ఒంటరిగానే స్ట్రగుల్ అవుతోంది. విదేశాలకు, వెకేషన్లకు తిరుగుతోంది.