Home » Tag » Sandeep Kishan
ఉదయ్ కిరణ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈ జనరేషన్‌కు ఉదయ్ ఎవరో తెలియదు కానీ 90స్ కిడ్స్ను అడిగితే తెలుస్తుంది ఉదయ్ కిరణ్ రేంజ్ ఏంటో..?
మా సినిమాకు మొదటి రోజు 100 కోట్లు వచ్చాయి.. 2 రోజులకు 300 కోట్లు వచ్చాయి.. 4 రోజులకు 500 కోట్లు వచ్చాయి అంటూ నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అటు సినిమాలతో పాటు ఇటు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టాడు. వివాహ భోజనంబు అనే పేరుతో హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు.
సందీప్ కిషన్ (Sandeep Kishan), వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇండస్ట్రీలో కాంబినేషన్ (Tollywood) అనేది ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని కాంబినేషన్లూ విజయాన్ని అందుకోలేవు. కొన్ని కాంబినేషన్లు ట్రెండ్‌ని క్రియేట్ చేస్తాయి, కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని డిజాస్టర్స్‌ని అందిస్తాయి. ప్రస్తుతం ఓ కొత్త కాంబినేషన్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అదే.. విఐ ఆనంద్, అల్లు అర్జున్ (Alluarjun) కాంబినేషన్.
బిగ్ బాస్ ఫేమ్.. సింగరేణి బిడ్డా సోహెల్ స్వయంగా తిసిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిన్న సాయంత్ర గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా బ్రహ్మనందం, సందీప్ కిషన్, సాయి రాజేష్, వంటి సిని ప్రముఖులు వచ్చారు.