Home » Tag » Sandhya theatre
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
టాలీవుడ్ చరిత్రలోనే సంధ్య థియేటర్ ఘటన అనేది అత్యంత విషాదంతా... చెప్పుకోవాలి. ప్రాణాలు కోల్పోయింది ఒక్కరే అయినా సినిమా పరిశ్రమ మొత్తం బాగా ఇబ్బంది పడింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా నేడు చేర్చారు.