Home » Tag » sangareddy
దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో అధికార – ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు , సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు.
బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉదయం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో సంగారెడ్డిలోని పటాన్ చెరు చేరుకున్న ప్రధాని.. అక్కడే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడి పలు పనుల్ని జాతికి అంకితం చేశారు. ఈ పర్యటనలో మొత్తంగా రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు.
నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తున్నందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన చేసే వారికి రాష్ట్ర సంపద దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చారా..? ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు ప్రజల సొమ్ము దోచుకు తింటున్నారు.
నేడు తెలంగానలో ప్రధాని మోదీ రెండు రోజులు.. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10.20 మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఆదిలాబాద్ కు ప్రధాని హెలికాప్టర్ లో రానున్నారు. ఆదిలాబాద్ 6,697 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు.. ప్రారంబోత్సవాలు చేసి జాతికి అకింత చేయనున్నారు.
నామినేషన్ వేసేందుకు సిద్ధమైన రాజేశ్వర్ దేశ్పాండే.. ఆఖరి నిమిషంలో టికెట్ రావడంలేదని తెలియడంతో ఒక్కసారిగా రగిలిపోయారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు నానా హంగామా చేశారు. నేరుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు.
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్ను వీడి, బీఆర్ఎస్లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ మారే అంశంపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు.