Home » Tag » Sania Mirza
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ లేని వాటిని క్రియేట్ చేస్తూ జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు.
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో తన బంధాన్ని తెంచుకున్న సానియా.. ఈమధ్య మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
తన జాబ్‌కు తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రజలకు అభిమానులకు దగ్గర ఉన్నారు. ఈ క్రమంలో రంజాన్ సందర్భంగా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో దిగిన ఫొటోను షేర్ చేశారు స్మిత.
తల్లిదండ్రుల విడాకులు.. తండ్రి మూడవ పెళ్లి.. సానియా, షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. తను డిస్టర్బ్ అవడమే కాకుండా.. స్కూలు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సానిమా మీర్జా బయటపెట్టింది.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం…. షోయబ్ కి అమ్మాయిల పిచ్చి. సానియా కన్నుగప్పి చాలామంది అమ్మాయిలతో షోయబ్ వ్యవహారాలు నడిపాడు. చాలాసార్లు సానియా అతడిని హెచ్చరించిన తీరు మారలేదు. మాలిక్ తనను మోసం చేసినందునే విడిపోవాల్సి వచ్చిందని సానియా సన్నిహితుల దగ్గర వాపోయిందట.
సానియా మీర్జా(Sania Mirza).. పరిచయం అవసరం లేని పేరు. టెన్నిస్ వాల్డ్(Tennis Walled)లో ఒకప్పుడు సంచలనం. ఆటతో పాటు అందంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది సానియా. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador) కూడా ! సానియా మీర్జాని చూసి ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ రాకెట్ పట్టారు.
షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ రాసుకొచ్చాడు. మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ నటి, మోడల్ ఆయేషా ఓమర్ తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు రాసింది. షోయబ్ – ఆయేషా కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే షోయబ్ – సానియా మధ్య బంధం చెడిపోయిందని పాక్ మీడియా తెలిపింది
2018లో ఇజాన్ మాలిక్‌కు జన్మనిచ్చిన సానియా.. తర్వాత భర్తతో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే. దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సానియా-షోయబ్ జోడీ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతుంది. అలాంటిది వివాహా బంధానికి బ్రేక్ చెప్తే.. ఎప్పుడూ హాట్‌టాపిక్కే ఇది! కారణాలు ఏవైనా.. సెలబ్రిటీలు ఈ మధ్య వరుస పెట్టి విడాకులు తీసుసకుంటున్నారు.