Home » Tag » Sanjay Manjrekar
ఆస్ట్రేలియా టూర్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూచర్ ఆల్ రౌండర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో దుమ్మురేపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు.
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్న షమీపై బీసీసీఐ సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
టీమిండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్ లు ఏమీ లేవు. సెప్టెంబర్ రెండో వారం తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.
ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు.