Home » Tag » Sankar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ చేంజర్.. సినిమా కోసం మెగా అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ ఈమధ్య తను రైట్స్ తీసుకున్న ఓ నవలని కాపీ కొట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. తన మాట వినకుండా కాపీ కొడితే, లీగల్ గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఇది కొత్త న్యూసేం కాదు. కాని కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, తను కొరటాల శివ ని టార్గెట్ చేసే ఈ కామెంట్ చేశాడనంటున్నారు.