Home » Tag » Sankranthi
కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్న 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామి రంగ' సినిమాలు.. టాక్ని బట్టి మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అయితే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సైంధవ్' కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది.
పతంగుల పండుగ సంక్రాంతి వచ్చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. డీజే పాటలకు స్టెప్పులేస్తూ.. గాలిపటాలు ఎగరేస్తూ.. పక్కోడి పతంగి కట్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. సరదా కోసమనో.. సంప్రదాయమనో.. ఎగరేస్తున్న పతంగులు ప్రాణాలమీదకు వస్తున్నాయి.
వచ్చే సంవత్సరం సంక్రాంతి పోరు గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈ ఏడాది పరిస్థితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. 2025 సంక్రాంతి సీజన్‌పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేసేశాయి.
నాలుగు రోజుల్లో ఏకంగా పది మంది మాంజా దారాలకు బలయ్యారు. నిషేధిత మాంజా అమ్మకూడదంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా ఫలితం ఉండటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడా.. ఇక్కడా.. అమ్ముతున్న మాంజా దారాలు ప్రజలకు యమపాశాలుగా మారుతున్నాయి.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదస్పదమైంది.
ఒక్క కొడుకు ఉన్న మహిళలు.. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల దగ్గర డబ్బులు అడుక్కొని.. గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా.. ఇప్పటికే ఈ ప్రచారం ప్రతీ ఇంటికీ చేరింది.
నిజానికి ఏపీకి ఎక్కువ బస్సులు నడపాల్సి ఉంది. కానీ, మహాలక్ష్మి పథకంతో మహిళలు గతంలోకంటే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చిన ఆర్టీసీ.. తెలంగాణకే అధిక బస్సులు కేటాయించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాల మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడ్డక, డిసెంబర్ 22 నే రిలీజ్ చేయటానికి ముచ్చటగా మూడు కారణాలు ఎదురు పడ్డాయట.
ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది.