Home » Tag » Saree
Anupama Parameswaran: ఇటీవలే టిల్లూ స్క్వేర్తో సూపర్ హిట్ అందుకుంది మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ సినిమాతో గ్లామర్ షో చేసింది. అనుపమ లేటెస్ట్ ఫొటోలివి.
Hansika: బబ్లీ బ్యూటీ హన్సిక పెళ్లి తర్వాత కూడా అదే అందం, ఛార్మింగ్‌తో అలరిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. మరోవైపు నిత్యం ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది. హన్సిక లేటెస్ట్ ఫొటోలివి.
బడ్జెట్ సమయంలో ఆమె ప్రసంగాలు మాత్రమే కాదు.. ఆమె ధరించే చీరలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఈసారి కూడా ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.
Anasuya Bharadwaj: టాలీవుడ్ యాక్ట్రెస్, యాంకర్ అనసూయ భరద్వాజ్ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది.
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి డ్రెస్సులైనా సూటవుతాయి. మోడర్న్ దుస్తులైనా.. సంప్రదాయ చీరకట్టైనా.. సమంతకు అందంగానే అనిపిస్తాయి. తాజాగా సమంత చీరకట్టులో ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలే ఇవి.
Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ నటించిన మామా మశ్చీంద్ర చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లలో ఈషా లేత బంగారు రంగు చీరలో మెరిసింది. ఆమె లేటెస్ట్ ఫొటోలివి.
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే లేటెస్టుగా శారీలో మెరిసింది. చీరలో తీయించుకున్న ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్‌గా మారాయి.
ఈ ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర అందరినీ ఆకర్షించింది. సాధారణంగానే సెలబ్రెటీస్ వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. స్పెషల్‌గా డిజైన్ చేసిన బట్టలనే వేసుకుంటారు చాలా మంది. ఇక ఏదైనా ఫంక్షన్ లేదా ఈవెంట్ ఉంటే వాళ్లు వేసుకునే బట్టల ధర లక్షలు.. అప్పుడప్పుడూ కోట్లలో కూడా ఉంటుంది.
లలితా జ్యువెలరీ నగల దుకాణదారులు తెలుగమ్మాయి అనే పేరుతో కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. దీనికి విశేష స్పందన మహిళల నుంచి లభించింది.