Home » Tag » Sarpanch Navya
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఓడిపోయింది. కేవలం నెలరోజుల్లో పదేళ్ళ పాలకులు దిగిపోయారు. నెల రోజులు తిరగకముందే ప్రధాన పార్టీలో రాజకీయ వలసలు మోదలైయ్యాయి. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ (Congress) తో మంతనాలు జరుపుతున్నారు.
బర్రెలక్కకు మద్దతుగా స్టేషన్ ఘన్పూర్ స్వతంత్ర అభ్యర్థి, జానకీపురం సర్పంచ్ నవ్య మద్దతుగా నిలిచారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యారు.
సర్పంచ్ నవ్య.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. శుక్రవారం ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.