Home » Tag » Saudi arebia
రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కట్‌చేస్తే.. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ISIచీఫ్ అసిమ్ మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు
ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి గాజా ధ్వంసమైంది. 15 నెలలకుపైగా యుద్ధం సాగడంతో...వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పక్క దేశాల్లో తలదాచుకుంటున్నారు.
సౌదీ అరెబియా పేరు చెప్తే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేవి ఎడారులు. ఎడారులు అంటే నీటి చుక్క కూడా దొరకతు. ఇలాంటి ఎడారుల్లో నీళ్లు దొరికే ప్రాంతాలు ఒయాసిస్‌లు. ఇక్కడ నీళ్లకు ఎంత కరువు ఉంటుందంటే నీళ్లు దొరికే ప్రాంతాల్లోనే ఇళ్లు కట్టుకుంటారు.