Home » Tag » SBI
క్రెడిట్‌కార్డు అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి నిత్యజీవితంలో భాగమైపోయింది. మంథ్ ఎండ్ వచ్చిందంటే చాలు.. చాలామందికి క్రెడిట్ కార్డే ఆప్షన్‌గా మారింది.
దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఉన్నఫళంగా ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టిన SBI.. ఏ పార్టీకి ఏ సంస్థలు ఎంత నిధులు అందించాయన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ అయిన ఒక లిస్టులో ఏయే కంపెనీలు ఎంతెంత ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో ఉంది.
ఎన్నికల బాండ్ల(Electoral Bonds) వివరాల వెల్లడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాలను రేపు బ్యాంకు టైమ్ అయ్యేలోగా రిలీజ్ చేయాలని ఆదేశించింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. SIBలో పనిచేస్తున్న సమయంలో విపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో.. ప్రణీత్‌రావుపై వేటు పడింది.
క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్‌స్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయి. దీనిపై ఈమేరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తోంది ఎస్బీఐ.
2047 సంవత్సరం కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటుంటే.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విడుదల చేసిన రిపోర్టులో ఇదే విధమైన అంశాలను ప్రస్తావించారు. దేశంలోని ప్రజల పొదుపులు గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సగానికి సగం (55 శాతం) తగ్గి, ఏకంగా 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఎస్బీఐ తాజా రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది.
ప్రస్తుత కాలంలో ప్రతి లావాదేవీలు డిజిటలైజేషన్ అయిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు సుముఖత చూపిస్తున్నాయి. తమ ఖాతాదారులకు సులభతరం, సౌకర్యవంతంగా నగదు చెల్లింపులు చేయించేందుకు తాజాగా ఎస్బీఐ సిద్దం అయ్యింది. ఇది వరకు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ యాప్ 'యోనో' ను మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొందరు డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, ఇంకొందరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచి వదిలేస్తుంటారు. అంటే బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో కొంత నగదు జమ చేసి తర్వాత మర్చిపోతుంటారు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో మిగిలిపోయిన నగదును అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంటారు.