Home » Tag » schedule
కొత్త షెడ్యూల్ ప్రకారం.. జూన్ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ గడువు మంగళవారం, ఏప్రిల్ 2తో ముగియాలి. కానీ, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జూన్ 20, రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
తొమ్మిదేళ్లుగా అశేషంగా అభిమానులను అలరించిన ఈ లీగ్‌కు శనివారం తెరలేవనుంది. మొత్తం 12 జట్లు టైటిల్ కోసం కబడ్డీ కూత పెట్టనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్‌తో టోర్నీ షురూ కానుంది.
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పిటకే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయాలు జరిగాయి.
తెలంగాణ ఎన్నికల పై అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో భారతీయుడు-2 చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో శంకర్.. 'గేమ్ ఛేంజర్' మొదలుపెట్టాడు. అయితే, అనూహ్యంగా భారతీయుడు-2 మళ్లీ మొదలైంది. అంతే.. అప్పటినుంచి 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పడుతూ.. లేస్తూ.. అన్నట్లు సాగుతోంది.
వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు రాజీవ్ కుమార్‌తో పాటు కేంద్ర ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అదే రోజు జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. అక్టోబర్ 4న జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తుంది.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా పోటీకి సిద్ధంగానే ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది.
సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అక్టోబర్‌లో పోలింగ్ ఉటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అక్టోబర్‌లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు.
వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి.